జికా వైరస్ రాకుండా ఉండాలంటే.. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పొడుగు షర్ట్, ప్యాంట్‌ను ధరించాలి. రెండు నెలల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు దోమల తెరను వాడాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.