కరోనా అనేది అంతుచిక్కని సమస్యగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన కేసీఆర్.. ఏ వేవ్ ఎప్పుడు ఎందుకు వస్తుందో... ఏ మేరకు విస్తరిస్తుందో తెలియడం లేదనేశారు. అసలు కారణం తెలిస్తేనే నివారణకు మార్గం సుగమం అవుతుందంటున్న కేసీఆర్.. క్లారిటీ రావడం లేదన్నారు.