గతంలో కరోనా వైరస్ కూడా ముందుగా మన దేశంలో కేరళలోనే వెలుగు చూసింది. అంతే కాదు.. అంతకు ముందు కరోనా తరహాలోనే నిఫా వైరస్ కూడా కేరళను వణికించింది కూడా. మరి ఎందుకు ఈ వైరస్లు అన్నీ ముందుగా కేరళతోనే మొదలవుతున్నాయన్న ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది.