కేసీఆర్ ఎన్ని చెప్పినా నిరుద్యోగులు మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు. నోటిఫికేషన్లు వస్తే కానీ.. కేసీఆర్ మాటలు నమ్మలేమంటున్నారు. గత డిసెంబర్లోనూ ఇలాగే రివ్యూ మీటింగులు పెట్టి వెంటనే పోస్టుల భర్తీ అన్నారని.. కానీ ఇప్పటి వరకూ చడీ చప్పుడు లేదని గుర్తు చేస్తున్నారు.