ఏపీలో నమోదవుతున్న కేసుల్లో చాలా వరకూ కేవలం మూడు జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. ఏపీ రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే చిత్తూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల శాతం ఎక్కువగా ఉంటోంది.