కరోనా వైరస్ కన్నా ఆకలి వైరస్సే అత్యంత ప్రమాదకరంగా మారిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. లెక్కల ప్రకారం కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఏడుగురు చనిపోతున్నారు. కానీ.. ఆకలితో ప్రపంచ వ్యాప్తంగా 11 మంది ప్రాణాలు కోల్పోతున్నారట.