ఏపీ ఆర్ధిక శాఖ బిల్లుల ఆడిట్‌పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. అందులో.. రాష్ట్ర ప్రభుత్వం, సుమారు 41,000 కోట్ల రూపాయలకు పైగా నిధులకు సరైన లెక్కలు చూపలేదని సంచలన ఆరోపణలు చేశారు.