కుటుంబ నియంత్రణకు యూపీ ప్రభుత్వం మొగ్గు, ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలంటూ రూల్, లేకపోతే ప్రభుత్వ పథకాలు వర్తించవంటూ హెచ్చరిక