ఎంపీ రఘురామకృష్ణంరాజు...వైసీపీకి ఉన్న అతి పెద్ద తలనొప్పి అని చెప్పొచ్చు. వైసీపీ తరుపున ఎంపీగా గెలిచి, ఆ పార్టీకే రఘురామ వ్యతిరేకంగా తయారయ్యి, జగన్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక రఘురామ, వైసీపీ ప్రభుత్వంల మధ్య ఎలాంటి వార్ జరుతుందో అందరికీ తెలిసిందే. ఇలా తమ పార్టీ తరుపున గెలిచి, తమ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రఘురామపై వేటు వేయించాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది.