రేవంత్ రెడ్డి నుంచి మాణిక్యం ఠాగూర్ 25 కోట్లు తీసుకుని పీసీసీ అధ్యక్షుడుగా ఎంపిక చేశారని ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ ఆరోపణలపై మాణిక్యం ఠాగూర్ స్పందించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి లీగల్ నోటీస్ ఇచ్చారు.