రెండు రాష్ట్రాల మధ్య ఏదైనా వివాదం వస్తే.. కేసీఆర్ను ఈ జగన్ ఎదిరించలేరట. ఇప్పటి సీఎం జగనే కాదు.. అప్పటి సీఎం చంద్రబాబు కూడా ఎదిరించలేదట. వీరిద్దరే కాదు.. అసలు ఏపీకి చెందిన కీలక నేతలెవరూ కేసీఆర్ను ఎదిరించలేరట. అందుకు కారణం.. ఆంధ్రా నేతలు హైదరాబాద్లో భారీగా ఆస్తులు ఉండటమేనట.