వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో విభేదాలు నానాటికీ ముదురుతున్నాయని.. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈ విభేదాలు మరింత ప్రస్ఫుటంగా కనిపించాయని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంచనా వేస్తున్నారు. జగన్ సీఎం కావడం, షర్మిల, విజయలక్ష్మిని అధికారానికి దూరం పెట్టడంతో విభేదాలు మరింత ముదిరాయంటున్నారు.