ప్రకాశం జిల్లా టిడిపి నేతలు, ముగ్గురు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, వీరాంజయనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు రాయలసీమ ఎత్తిపోతలను వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల వల్ల ప్రకాశం జిల్లాకు నష్టం కలుగుతుందని ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. ఒకే పార్టీలో ఇలా మూడు వైఖరులు ఉండటం మూడు కళ్ల సిద్ధాంతమేనా..?