రేవంత్ రెడ్డి ఈరోజు నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పిక్ పాకిటర్ లో హల్చల్ చేశారు. పలువురి జేబులను దొంగలించేందుకు పిక్ పాకెటర్స్ ప్రయత్నించారు. దాంతో వారిని అక్కడే ఉన్న కార్యకర్తలు గుర్తించి పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పజెప్పారు.