చైనా అమెరికాను సవాల్ చేసే స్థాయికి చేరుకుంటోంది. అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ అమెరికాకే సవాల్ విసురుతోంది. ఇలాంటి నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ ఓడను చైనా సైన్యం తరిమి తరిమి కొట్టడం సంచలనంగా మారింది.