చైనాకు ముకుతాడు వేయాలని యూరోపియన్ యూనియన్ భావిస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా సొంతంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని యూరోపియన్ యూనియన్ ప్లాన్ చేస్తోంది.