అమెరికాలో ఏకంగా ఐదో తరగతి పిల్లలకు సైతం కండోమ్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించడం వివాదాస్పదం అవుతోంది. అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ బోర్డు ఈ మేరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది.