కరోనా కొత్త వ్యాధి కావడంతో దీని గురించి పూర్తి అవగాహన ఇంకా నిపుణులకే లేదు. ఈ సమయంలో దీన్ని అవగాహన చేసుకునేందుకు కొన్ని సర్వేలు ఉపయోగ పడతాయి. ఇటీవల దేశంలోనే మొదటిసారిగా కొవిడ్ చికిత్సానంతర సమస్యలపై నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో అనేక షాకింగ్ వాస్తవాలు తెలిశాయి.