ఉద్యోగాల విషయంలో ఏపీ సీఎం జగన్ను ఫాలో అవ్వాలని కేసీఆర్ డిసైడైనట్టు కనిపిస్తున్నారు. ఇకపై ఉద్యోగ నియామకాలకు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.