కరోనా డేంజెర్ బెల్స్ మోగిస్తున్న ఈ సమయంలో పర్యాటక ప్రాంతాలకు తిరిగి అనుమతించటం థార్డ్ వేవ్ కు సూపర్ స్ప్రేడర్స్ గా పనిచేస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది. ప్రభుత్వాలు, ప్రజలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘింటటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.