రాయలసీమ ఎత్తిపోతలను వ్యతిరేకిస్తూ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు స్వరం పెంచడం కూడా వివాదాస్పదం అవుతోంది. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.