ఓ మహాత్మ గాంధీ.. ఓ ఆల్బర్ట్ ఐన్ స్టీన్.. ఓ హిట్లర్.. ఇలాంటి వారు ఎందరో.. అయితే ఇకపై అలాంటి ప్రముఖులతోనూ మనం మాట్లాడొచ్చు. అందేంటి.. చనిపోయిన వారితో ఎలా మాట్లాడతాం అంటారా.. అవును.. ఇప్పుడు టెక్నాలజీతో అంతా సాధ్యం అవుతోంది.