తన పేరుతో నకిలీ మందు పంపిణీ అవుతోందని, అలాంటి మందుతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆనందయ్య. నకిలీ మందుల్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. మార్కెట్లో తన పేరుతో నకిలీ మందులు అమ్ముడవుతున్నాయని చెప్పారాయన.