గత ఎన్నికల్లో జగన్ గాలిని తట్టుకుని సైతం టిడిపి తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా జగన్ వేవ్కి ఎదురు నిలబడి టిడిపి ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే టీడీపీ గెలిచిన స్థానాలు చాలావరకు ఆ పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి మారుతుంది. కొన్ని స్థానాల్లో టిడిపి ఎమ్మెల్యేలు వీక్ అవుతున్నారు.