కత్తి మహేష్ మృతిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. కత్తి మహేశ్ వైద్యం కోసం 17 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని.. ఆయన కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు.