చివరకు కృష్ణా జిల్లా ప్రజలకు కూడా తనను ఓడించారని వాపోతున్నారు చంద్రబాబు.. కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తే తనకు జిల్లా ప్రజలు ఓటు వేయలేదని చంద్రబాబు మాట్లాడుతున్నారు. అయితే కృష్ణా జిల్లాపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదంటున్నారు వైసీపీ మంత్రి పేర్ని నాని.