తాజాగా తెలంగాణ సర్కారు తీసుకున్న మరో కీలక నిర్ణయంతో ఔటర్ చుట్టూ భూముల ధరలు మరింతగా పెరగబోతున్నాయి. అదేంటంటే.. ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డును కూడా ఇకపై నాలుగు వరుసలకు విస్తరించబోతున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నిర్మాణాలకు అవకాశం ఏర్పడబోతోంది.