సుభాష్ రెడ్డి తన పాఠశాలకు ఆధునిక వసతులతో కూడిన భవనం నిర్మించాలనుకున్నారు. జీ+1 పద్ధతిలో భారీ భవనం డిజైన్ చేయించి కట్టించారు. ఇప్పుడు తాను చదువుకున్న పాఠశాల స్థానంలో కార్పొరేట్ స్థాయిలో భవంతి నిర్మించారు. ఇది చూస్తే ప్రభుత్వ పాఠశాల భవనమేనా అని ఆశ్చర్యపోయేలా నిర్మించారు.