నారా లోకేష్ నాయకుడుగా ఎదగడానికి బాగానే కష్టపడుతున్నారా? ప్రజలకు దగ్గరయ్యేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారా? పప్పు అనే విమర్శని పోగొట్టుకున్నారా? అంటే ప్రస్తుతం నారా లోకేష్ చేస్తున్న రాజకీయం చూస్తుంటే ఈ ప్రశ్నలు అన్నిటికి అవుననే సమాధానం వస్తుందనే చెప్పొచ్చు. గతంలో మంత్రిగా పనిచేసిన లోకేష్, ఇప్పుడు నాయకుడుగా పనిచేస్తున్న లోకేష్‌కు చాలా తేడా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.