చైనా తన నక్క జిత్తులు ప్రదర్శిస్తూనే ఉంది. వాటిని మన సైన్యం తిప్పికొడుతూనే ఉంది. ఓవైపు చర్చలు జరుపుతూనే.. మరోపక్క తన నక్క జిత్తులు ప్రదర్శిస్తోంది. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నామని ఓవైపు చెబుతూనే వాస్తవాధీన రేఖ సమీపంలో భారీగా శాశ్వత నిర్మాణాలను నిర్మిస్తోంది.