సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య కాస్త ఎక్కువగా కనిపించినా.. చాలామంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. కరోనా నుంచి కోలుకున్నా.. చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కరోనా సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్‌తో బాధపడుతున్నారట.