పార్లమెంటు సమావేశాలు ఈనెల 19 న ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై వైసీపీ నేతలు జగన్తో భేటీ అయ్యారు. అలా చేయాలి.. ఇలా చేయాలి అని ఎన్నో అనుకున్నారు. ఇలా నిలదీస్తామని చెప్పడం వరకూ బాగానే ఉంది. కానీ.. అసలు సీన్లోకి వెళ్లాక ఏం జరుగుతుందో చూడాలి.