ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త అధ్యక్షుడి కోసం గాంధీ కుటుంబం నానా కష్టాలు పడుతోంది. గతంలో సోనియా గాంధీ అధ్యక్షురాలిగా ఉండి పార్టీని సమర్ధవంతంగా నడిపింది. కానీ కొంత కాలం నుండి సోనియా ఆరోగ్యం బాగా లేకపోవడంతో తన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీకి అప్పజెప్పాలని నిర్ణయించుకుంది.