నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ నివేదిక ఏం చెబుతోందంటే.. హైదరాబాద్ పరిధిలో ఈ ఏడాది జనవరి-జూన్ నెలల్లో 16,712 కొత్త ఇళ్లు, ఫ్లాట్ల నిర్మాణం ప్రారంభం అయ్యాయట. 11,974 ఇళ్లు, ఫ్లాట్ల అమ్మకాలు జరిగాయట.