ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగులు చాలా కాలంగా అడుగుతున్న ఓ డిమాండ్‌ను అమల్లోకి తెస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బంది కరంగా ఉన్న కాంపెన్సేటరరీ పెన్షన్ స్కీమ్.. సీపీఎస్ ను రద్దు చేస్తామని ప్రకటించారు.