బక్రీద్ పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఆంక్షలు, మసీదుల్లో 50శాతం మందితో ప్రార్థలు నిర్వహించుకోవచ్చని నిబంధన, భక్తులు, శానిటైజర్, సొంత మ్యాట్ తెచ్చుకోవాలని హితవు