ఇక పై శీతల యంత్రాల్లో భద్రపరచాల్సిన అవసరం లేని ఉష్ణ టీకాలు రాబోతున్నాయి. ఈ ఉష్ణ టీకాలను తీసుకొచ్చేందుకు భారత్, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అందులో సక్సస్ అయ్యారు కూడా.