జగన్ ప్రభుత్వం 2021-24 ఐటీ పాలసీని విడుదల చేసింది. ఈ ఐటీ పాలసీ ప్రకారం.. వచ్చే మూడేళ్లల్లో ప్రత్యక్షంగా 55 వేల మందికి ఉపాధి కల్పించాలని జగన్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే.. ఈ రంగం ద్వారా పరోక్షంగా 1.65 లక్షల మందికి ఉపాధి కల్పించాలని టార్గెట్ పెట్టుకుంది.