శుక్రవారం పెట్రో ధరలపై చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.. దాని కొనసాగింపుగా ఇవాళ రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కారుపై ఓ బాంబు పేల్చబోతున్నారు. గురు, శుక్రవారాల్లో జరిగిన కోకాపేట, ఖానామెట్ భూముల వేలంలో జరిగిన కుంభ కోణాన్ని బయటపెడతానని రేవంత్ రెడ్డి అంటున్నారు.