ఎన్ని రకాలుగా జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేసి, టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు చేసే ప్రయత్నాలన్నీ పెద్దగా వర్కౌట్ కావడం లేదనే చెప్పొచ్చు. ఎన్నికలు ముగిసి రెండేళ్ళు గడిచిన కూడా ఏపీలో టీడీపీ పుంజుకున్నట్లే కనిపించడం లేదు. పైగా గతేడాది చంద్రబాబు, పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని కూడా పెట్టారు. అయినా సరే పార్టీ ఎక్కడా పుంజుకునట్లు కనిపించడం లేదు.