వృద్యాప్యంలో తండ్రిని కంటి రెప్పలా చేసుకోవాల్సింది పోయి ఓ కొడుకు చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఓ వృద్ధుడి పట్ల అతడి సవతి కొడుకు అమానవీయంగా ప్రవర్తించారు. ఇక పెద్ద మనిషని కూడా చూడకుండా దారుణానికి పాల్పడ్డాడు అతడు. వృద్ధుడి నోటిని దారంతో కుట్టి..కాళ్లు చేతులూ కట్టేసి.. రైల్వే ట్రాక్ప పడేశారు.