పోలవరం ప్రాజెక్టును జగన్ సందర్శించబోతున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి 10 గంటలకు హెలికాప్టర్ లో బయల్దేరనున్న సీఎం... 11 గంటలకు పోలవరం ప్రాజెక్టుకు చేరుకోనున్నారు. హెలికాప్టర్ ద్వారా ప్రాజెక్టు సమీప ప్రాంతాలను సీఎం జగన్ పర్యవేక్షించనున్నారు.