మోదీ ప్రస్తుత కేబినెట్లోని ఇద్దరు మంత్రుల పేర్లు కూడా హ్యాకింగ్‌కు గురైన జాబితాలో ఉన్నాయి. ముగ్గురు కీలక విపక్ష నేతలు, సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఫోన్లు కూడా హ్యక్ అయ్యాయట. మరో 40మంది జర్నలిస్టులు, కొందరు వ్యాపారవేత్తల పేర్లు కూడా హ్యాకింగ్ జాబితాలో ఉన్నాయి.