వరుస లాక్డౌన్లు.. ఆంక్షలతో దేశమంతా కష్టపడి కరోనాను కట్టడి చేస్తే.. ఇప్పుడు దాని ఫలితం లేకుండా పోతోంది. కరోనా పట్ల జనంలో తగ్గిన భయం.. విచ్చలవిడితనం.. మరోసారి కరోనాకు రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలుకుతున్నాయా అనిపిస్తోంది.