యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్, ఇతర నియామక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలకు ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి కేటీ రామారావు కేంద్రానికి లేఖ రాశారు.