బండి సంజయ్, రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల, తీన్మార్ మల్లన్న..ఇదీ ఇప్పటి వరకూ పాదయాత్రలు చేయదలచుకున్న నాయకుల జాబితా.. ఈటల ఇందుకు అదనం. మరి వీరిలో ఎవరి పాదయాత్ర అధికారం అందిస్తుందో.. ఏ నేతకు విజయం దక్కుతుందో చూడాలి. వీరిలో విజేత ఒక్కరే అవుతారు. మిగిలిన నేతలందరికీ అధికారం సంగతేమో కానీ.. పాదయాత్ర పేరుతో కాళ్ల నొప్పులు మాత్రం తప్పవు.