ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం దేశమంతా ఇతని పైనే చర్చ జరుగుతోంది. ఎవ్వరికీ అంతు చిక్కని వ్యూహాలతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించి తనను నమ్మిన రాజకీయ పార్టీలను అధికారంలోకి తీసుకొస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు ఇందులో ఇతనిది పైచేయిగా ఉంది.