పెగాసస్ లక్ష్యంగా చేసుకున్న ప్రముఖుల జాబితాలో చాలా పెద్ద పెద్ద పేర్లే వెలుగులోకి వస్తున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మాజీ సీఈసీ అశోక్ లావాసా కూడా ఈ జాబితాలో ఉన్నట్టు వస్తున్న కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి.