ఎండీ పదవి నుంచి తప్పుకున్న హెచ్ సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, ఇకపై ఛైర్మన్ ఎమిరిటస్, వ్యూహాత్మక సలహాదారుగా బాధ్యతలు