నాలుగేళ్ల క్రితం జరిగిన హిరాఖుడ్ రైలు ప్రమాదంపై విచారణను అప్పుడు కేంద్ర మంత్రి హోదాలో అశోక్ గజపతి తప్పుదారి పట్టించారని.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి ప్రధానికి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు.